You Are Here: Home » చిన్నారి » స్నేహం చేసిన మేలు

స్నేహం చేసిన మేలు

అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు ఆ పులి మాంసం తింటుండగా పళ్ల సందుల్లో ఒక ఎవుుక ఇరుక్కు పోరుుంది.

కోరల సందుల్లోంచి ఆ ఎవుుకను బయుటకు తీయుడానికి ఎంతో కష్టపడింది పులి. కాని ఆ ఎవుుక లోపలే ఉండిపోరుుంది, ఎంత ప్రయత్నించినా రాలేదు, పైగా నోరు కదిలించ డానికి లేకుండా బాధ పెట్టసాగింది. పులి ఆ బాధ తట్టుకోలేక గిలగిలలాడిపోతూ ఒక చెట్టు కింద కూర్చుంది.

ఆ చెట్టు పైనున్న ఒక పక్షి పులి అవస్థను గవునించింది. పులికి కొంత దూరంలో నేలపై వాలింది. ‘‘ఏం జరిగింది మిత్రవూ? ఎందుకు బాధ పడుతున్నావు?’’ అని అడిగింది.

‘‘నా నోట్లో ఎవుుక ఇరుక్కు పోరుుంది. దాంతో విపరీతమైన నొప్పి కలుగుతోంది. నువ్వు నాకు సహాయుం చేయుగలవా? ఆ ఎవుుకను తీయుగలవా?’’ అని వుూలుగుతూ అడిగింది పులి.

పులి నోట్లో తల పెట్టడవూ?… పక్షి సంశరుుంచింది.

‘‘నేస్తం! నువ్వు నాకు ఈ సహాయుం చేసి పెడితే నీ మేలు ఎన్నటికీ వురిచిపోను. నిన్ను ఆపదల నుండి కాపాడటమే కాకుండా నేను సంపాదించే ఆహారంలో నుంచి కొంత నీకు పెడతాను’’ అని ప్రాధేయుపడింది.

పక్షికి ఎంతో జాలి కలిగింది. పులి నోట్లో తలపెట్టి ముక్కును పంటి సందుల్లోకి దూర్చి ఇరుక్కుని ఉన్న ఎవుుకను తీసేసింది. దాంతో పులి బాధ తగ్గిపోరుుంది. వూట ఇచ్చిన విధంగా పులి ఆ పక్షికి రోజూ కొంత ఆహారాన్ని పెట్టసాగింది.
ఇలా కొన్ని రోజులు గడిచారుు. ఒకరోజు ఒక వేటగాడు ఆ అరణ్యానికి వచ్చాడు. చెట్టు కొవ్ము మీద కూర్చున్న పక్షిని కొట్టడానికి బాణం ఎక్కుపెట్టాడు. ఇదంతా పులి చూసింది. వెంటనే భయుంకరంగా గర్జిస్తూ వేటగాడి వైపు దూసుకువచ్చింది.
పులిని చూసిన వేటగాడు భయంతో బాణం వదిలేసి పారిపోయూడు. ఇదంతా చూసిన పక్షి తన ప్రాణాలను రక్షించినందుకు పులికి కృతజ్ఞతలు చెప్పింది.

నీతి: స్నేహం వల్ల లాభమే కానీ నష్టం ఉండదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top