You Are Here: Home » సఖి » అందం » స్నానానికి చేయడానికి పది నిమిషాల…

స్నానానికి చేయడానికి పది నిమిషాల…

స్నానానికి చేయడానికి పది నిమిషాల ముందు టీ స్పూన్ పాల మీగడలో 2-3 చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఐదు నిమిషాల సేపు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. చలికాలం చర్మం పొడిబారే సమస్యకు ఇది చక్కని పరిష్కారం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top