You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » సౌందర్య

సౌందర్య

పేరు : సౌందర్య
ఊరు : ములబాగల్, (కోలార్ జిల్లా, కర్ణాటక)
సందర్భం : వర్ధంతి (ఏప్రిల్ 17)

వందకు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ దక్షిణాది నటి. ఆమె నిర్మించిన ‘ద్వీప’ సినిమా పలు జాతీయ అవార్డులందుకోవడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు కూడా సాధించింది.

అసలు పేరు సౌమ్య. బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టారు. ఎంబీబీఎస్‌లో ఉండగా అవకాశాలు బాగా రావడంతో చదువును అర్ధంతరంగా ముగించి సినిమాల్లో చేరారు.

ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేవారు. పుట్టిన ఊరిని కూడా ఎంతో అభివృద్ధి చేశారు.
మేనమామ, బాల్య స్నేహితుడు రఘును పెళ్లాడారు. బీజేపీలో చేరి, పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ కూలి మరణించారు.

ఆమె జ్ఞాపకార్థం యేటా ఉత్తమనటులకు ‘సౌందర్య స్మారక పురస్కారం’ అందచేస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top