You Are Here: Home » విశేషం » సోలార్ కుకర్లే మేలు…

సోలార్ కుకర్లే మేలు…

సోలార్ కుకర్లే మేలు…
ప్రపంచంలో 150 కోట్లకు పైగా జనం వంట కోసం ఇప్పటికీ కట్టెల మీదే ఆధారపడి ఉన్నారు. దీని కోసం లెక్కలేనన్ని చెట్లను నరికేస్తున్నారు.కట్టెలు కాలినప్పుడు వచ్చే వివిధ వాయువులు, బూడిద కణాలు వాతావరణాన్ని, ఎంతోమంది ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి.ఈ సమస్యకు సౌరశక్తితో పనిచేసే కుకర్లే సరైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.ఒక్కో సోలార్ కుకర్ వల్ల ఏడాదికి ఒక టన్ను వంటచెరకు ఆదా అవుతుందని కనుగొన్నారు. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం, స్వచ్ఛంద సంస్థలు పేదలకు ఉచితంగా గాని, నామమాత్రపు రేటుతోగాని సోలార్ కుకర్లను అందించడం చాలా మంచిది.మిగతావర్గాల వారు కూడా సోలార్ కుకర్లను వాడటం వల్ల ప్రకృతికీ మేలు జరుగుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top