You Are Here: Home » ఇతర » సీజనల్‌ బ్యాగ్స్‌

సీజనల్‌ బ్యాగ్స్‌

అవును బ్యాగులకు కూడా సీజన్స్‌ ఉంటాయి. ఎండాకాలం లెదర్‌ బ్యాక్స్‌కు దూరంగా ఉండాలి. నిజానికి లెదర్‌ బ్యాగ్స్‌ను వినియోగించడం మానేస్తే మూగ ప్రాణులకు మేలు చేసినట్టవుతుంది. ట్రెండ్‌ సెట్‌ చేయడం కోసమో, ఫ్యాషన్‌ సింబల్‌ కోసమో ఒజీవిని బాధపెడ్డం ఎందుకు? ఆలోచించండి. మ్యాటర్‌లోకి వస్తే సీననల్‌ సేల్స్‌ను ప్రటించే మాల్స్‌ కాలాన్ని బట్టి వస్తువులను అమ్ముతుంటారు. మీ అవసరాన్ని బట్టి కొనేయోచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top