You Are Here: Home » సినిమా » పాటలు » సారోస్తా రొస్తారా ..రత్త రత్త రత్తారే

సారోస్తా రొస్తారా ..రత్త రత్త రత్తారే

బిజినెస్ మేన్

తారాగణం :మహేష్ బాబు , కాజల్
సంగీతం : తమన్ .ఎస్
గానం : తమన్ , సుచిత్ర
రచన : భాస్కరభట్ల

మాతిరే మూసా ..సాయి ఆయి ఆఆయిదే మూసా ..
సోలేమాయి సాయీ
సారోస్తా  రొస్తారా ..రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే
సారోస్తా  రొస్తారా ..రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే

ఒంటిగంట కొట్టినాక ఒరినాయనో
వేడి పుట్టే వంటిలోన ఏటి సేయ్యనో
సారోస్తరోస్తారే …సారోస్తరోస్తారే
కోరికేదో రేపుతుంటే యాడ దాచనో..
లంగరేసి లాగుతుంటే ఎట్ట ఆగానో ….
వాలు కళ్ళకే నచ్చినావు తెగ …
లోపలెక్కడో అంటుకుంది సెగ
నీ చూపు కందిరీగ కొరికి తినగా ..
తుజ్పే ఫిదా హోగా …
సారోస్తా  రొస్తారా.. రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే
సార్ ఒస్తారోస్తర ..రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే
మాతిరేమూసా …సాయి ఆయాయీ
ముద్దబంతి ..రావే రావే
ముద్ధుగుమ్మ రావే రావే
ముస్తాబయ్యి .. రావే రావే
ముద్దులిచ్చి .. పోవే పోవే
యెహీ..వస్తారే వస్తారే..వస్తారేయ్
రామ సిలకో రాను అనకో
మేరె దిల్ కో ఫరక్ లేదు గిల్లుకో
బెంగ తీరి పోతే అల్లుకో
ఇది ఉడుకో లేక దుడుకో
అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో
సిగ్గు పానకం లో జర జర పుడకో
తేరి నజారోంక ఏక ఇషారా ……యారా
మే ఛోడ్ చలూన్ జగసరా ….జారా
తేరి బాహోన్ కా సహారా …
మావుంగో దోబారా…జర ఖామ్లే ఆరా

http://youtu.be/q6gmAgZDlt4

సారోస్తా  రొస్తారా ..రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే
రోస్తరోస్తారే …రత్త రత్త రత్తారే ..

సారోస్తా  రొస్తారా ..రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే

మాతిరే మూసా…మతిరేమోసా
సాయి ఆయి అయాయి దేమూసా ..సోరేమాయీ సాయీ

సారోస్తా ..సారోస్తా …
సారోస్తా రాస్తారా ..రత్త రత్త రత్తారే
దావత్ యే ఇస్తారా రత్త రత్తారే

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top