You Are Here: Home » చిన్నారి » సముద్రపు క్షీరదాలు ఒకప్పుడు భూమి మీదే ఉండేవా?

సముద్రపు క్షీరదాలు ఒకప్పుడు భూమి మీదే ఉండేవా?

తిమింగలాలు సముద్రంలో జీవిస్తూ ఉంటాయని అందరికీ తెలుసు. ఇవి పిల్లల్ని కని పాలిచ్చి పెంచే క్షీరదాలు. అయితే తిమింగలాల లాంటి సముద్ర క్షీరదాలు ఒకప్పుడు భూమి మీదే నివసంచేవట.

ఎన్నో లక్షల ఏళ్ల క్రితం ఇవి భూమి మీద నివసిస్తూ, ఆహారం కోసం సముద్రంలోకి వెళ్లడం ప్రారంభించాయి. క్రమక్రమంగా సముద్ర జీవనానికి అలవాటు పడ్డాయి. ఆ క్రమంలోనే తిమింగలాల ముందు కాళ్లు ఫ్లిప్పర్స్‌గా మారాయి. వెనుక కాళ్లు అదృశ్యమయ్యాయి. వాటి నాసికారంధ్రాలు నీటిలో శ్వాస తీసుకోవడానికి అనువుగా మారాయి. కొన్ని క్షీరదాలు నీటి అడుగున చాలాసేపు ఉండగలుగుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top