You Are Here: Home » ఇతర » సత్యమేవ జయతే తొలి సీజన్‌ ముగింపు

సత్యమేవ జయతే తొలి సీజన్‌ ముగింపు

NATaబుల్లి తెర తాజా సంచలనం.. ఆమీర్‌ ఖాన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ సత్య మేవ జయతే’ తొలి సీజన్‌ ఇటీవలే ముగిసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ రియాల్టీ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. వెైద్య రంగంలో జరుగున్న పొరపాట్లపెై వచ్చిన ఎపిసోడ్‌ తరువాత కేంద్ర మంత్రిత్వ శాఖ అతని బృందం నుంచి సూచనలను కోరింది. ఇలా ఎన్నో సామాజిక సమస్యలపెై వచ్చిన కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ధూమ్‌ -3, తలాష్‌, రాజ్‌ కుమార్‌ హిరానీ తెరకెక్కిస్తున్న ‘పికె’ చిత్రాలు చేయాల్సి ఉండటంతో ఆమీర్‌ తొలి సీజన్‌ను ఇక్కడే నిలిపివేశాడు. సెకండ్‌ సీజన్‌ గురించి త్వరలో వివరాలు తెలియజేస్తానని తెలిపాడు సోషల్‌ స్టార్‌ ఆమీర్‌ఖాన్‌.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top