You Are Here: Home » ఇతర » శోభ డెవలపర్స్‌కు కార్పొరేట్‌ అవార్డు

శోభ డెవలపర్స్‌కు కార్పొరేట్‌ అవార్డు

రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉన్న శోభా డెవలపర్స్‌కు డి అండ్‌ బి కార్పొరేట్‌ అవార్డ్‌‌స-2012లో భాగంగా బెస్ట్‌ ఇండియన్‌ కంపెనీ ఇన్‌ ద రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ అవార్డు లభించింది. ముంబాయిలోని హోటల్‌ ట్రిడెంట్‌లో జరిగిన కార్యక్రమంలో శోభా డెవలపర్స్‌ ఛైర్మన్‌ జె.సి శర్మ ఈ అవార్డును మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్‌ కుమార్‌ బంటియా చేతుల మీదుగా అందుకున్నారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top