You Are Here: Home » ఇతర » విప్రో పర్యావరణ దినోత్సవ ప్రచారం

విప్రో పర్యావరణ దినోత్సవ ప్రచారం

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విప్రో కన్సూమర్‌ కేర్‌ వినియోగదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించింది. సిఎఫ్‌ఎల్‌ బల్బుల వాడకంపై ప్రచారం నిర్వహించి నట్లు విప్రో కన్సూమర్‌ కేర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ చువా తెలిపారు. దేశంలోని విప్రో సంస్థల ఆవరణలో క్విజ్‌ పోటీలతో పాటు చెట్లు నాటే కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top