You Are Here: Home » చిన్నారి » వనస్పతి (డాల్డా)ని ఎలా తయారుచేస్తారు?

వనస్పతి (డాల్డా)ని ఎలా తయారుచేస్తారు?

స్వీట్లు, బిరియానీ లాంటి ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయటానికి వనస్పతిని ఉపయోగిస్తారు. వనస్పతిని ఎక్కువమంది డాల్డా అని పిలుస్తారు. ఒక తయారీ సంస్థ తాలూకు బ్రాండ్ నేమ్ వల్ల వనస్పతికి డాల్డా అనే పేరు వచ్చింది.

దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మూమాలు వంటలకు వాడే నూనెల హైడ్రోజనీకరణ వలన వనస్పతి తయారవుతుంది. వెజిటబుల్ ఆయిల్ తీసుకుని దానికి నికెల్ అనే మూలాకాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించి హైడ్రోజన్ వాయువుతో కలిిపి 200 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద వేడి చేస్తే వనస్పతి తయారవుతుంది. అసంతృప్త ద్రావణమైన నూనె ఈ చర్యతో సంతృప్తంగా (శాచ్యురేటెడ్ ఆయిల్‌గా) మారటంతో వనస్పతి ఏర్పడుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top