You Are Here: Home » ఇతర » లెనోవో స్లిమ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌

లెనోవో స్లిమ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌

లెనోవో సంస్థ తాజాగా స్లిమ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మార్కెట్‌లో 14.7 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు లెనోవో సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిల్కో వాన్‌ దూజీ చెప్పారు. వినూత్న ఫీచర్లతో తయారయిన ఈ స్మార్ట్‌ఫోన్లు రూ.15,949 నుంచి అందుబాటులో ఉన్నాయి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top