You Are Here: Home » ఇతర » లెనోవో ఎక్స్‌ 1 కార్బన్‌ టచ్‌ స్మార్ట్‌ కంప్యూటింగ్‌

లెనోవో ఎక్స్‌ 1 కార్బన్‌ టచ్‌ స్మార్ట్‌ కంప్యూటింగ్‌

లెనోవో తన థింక్‌ప్యాడ్‌ సిరీస్‌ నుండి ‘ఎక్స్‌1 కార్బన్‌ టచ్‌’ పేరుతో సరికొత్త ఆల్ట్రాబుక్‌ను ఆవిష్కరించింది. విండోస్‌ 8 ఆధారితంగా స్పందిం చే ఈ పోర్టబుల్‌ కంప్యూటింగ్‌ డివైజ్‌ ‘గెస్ట్యర్‌ కం ట్రోల్‌’ వ్యవస్థను సపోర్ట్‌ చేస్తుంది.

lenovoఉత్తమ క్వాలిటీ మొబిలిటీ అలానే ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే వారికి ఈ తరహా ల్యాపీని డిజైన్‌ చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. దీంట్లో స్పెసిఫికేషన్‌లు ఇలా ఉన్నాయి. బరువు 1.36కిలో గ్రాములు. 14 అంగుళాల ప్రీమియర్‌ హైడెఫినిషన్‌ ప్లస్‌ ఎల్‌ఈడి బాక్లిట్‌ డిస్‌ప్లే, ఇంటెల్‌ కోర్‌ ఐ53427యూ ప్రాసెసర్‌, క్లాక్‌ వేగం 2.8గిగాెహడ్జ్‌, ఇంటెల్‌ హైడె ఫినిషన్‌ గ్రాఫిక్స్‌ 4000 గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూ నిట్‌, విండోస్‌8 ఆపరేటింగ్‌ సిస్టం, 720 పిక్సల్‌ హైడెఫినిషన్‌ ఫేస్‌ట్రాకింగ్‌ వెబ్‌క్యామ్‌ (వీడియోకా లింగ్‌ నిర్వహించుకు నేందుకు), 8 జీబి డీడీఆర్‌3 ఎల్‌ ర్యామ్‌, 128జీబి సాటా 3సాలిడ్‌ స్టేట్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ 4.0, ఆప్షనల్‌ 3జీ, యూఎస్బీ 2.0 ఇంటర్‌నెట్‌ అడాప్టర్‌, వైఫై, రాపిడ్‌ చార్జ్‌ టెక్నాలజీ బ్యాటరీ (బ్యాకప్‌ 8 గంటలు) కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే డాల్బీ హోమ్‌ థియోటర్‌ వీ4, మైక్రోసాఫ్ట్‌ లింక్‌, డ్యూయల్‌ ఆరే మైక్రో ఫోన్స్‌, వాయిస్‌ ట్రాక్‌ క్యాపబులిటీ, సెక్యూరిటీ ఫీచర్లు, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌, బయోస్‌ ఎన్‌క్రిప్షన్‌, రాపిడ్‌ కనెక్ట్‌ ఫీచర్‌ కలిగి ఉంది. ఇది అమెరికన్‌ మార్కెట్లో ‘లెనోవో ఎక్స్‌1 కార్బన్‌ టచ్‌’ ధర రూ.81,500లు. ఇండియన్‌ మార్కెట్లో విడుదల. ధరకు సంబంధించి వివరాలు తెలియాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top