You Are Here: Home » ఇతర » లాక్మే సొగసులు తళుక్కుమన్న ప్రియమణి

లాక్మే సొగసులు తళుక్కుమన్న ప్రియమణి

Lakme-(1)మగువల సొగసులకు మరింత వన్నెలద్దుతున్న లాక్మే సంస్థ 14వ ఫ్రాంఛైసీ సెలూన్‌ను ఏర్పాటు చేసింది. అందాల తార ప్రియమణి సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలో దీనిని ప్రారంభించారు. సికింద్రాబాద్‌ ఫ్రాంచైజీ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ అనుగు జ్యోతిరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలను అందిస్తున్న తాము స్కిన్‌ కన్సల్టెంట్స్‌ ఇచ్చే సలహాలతో సేవలను అందించడం ప్రత్యేకత అని వివరించారు. కేశ, ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా లాక్మేలో తీర్చిదిద్దుతామని చెప్పారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top