You Are Here: Home » సినిమా » పాటలు » లవ్లీ…!

లవ్లీ…!

లవ్లీ....!

పాట పేరు : నిన్ను చూసిన…
సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : అనుప్ రూబెన్స్ ,ఐశ్వర్య
తారాగణం : ఆది , సాన్వి…

పల్లవి :-
నిన్ను చుసిన క్షణమున నన్ను నేనే మరచిన
నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటే మరచిన

నిన్ను చుసిన క్షణమున నన్ను నేనే మరచిన
నిన్నుతాకిన క్షణమున ఉన్న చోటుని మరచిన
మరచిన మాటలే నువ్వు ఇలా నవ్వితే
మరి చాలే చెలి నా పేరునే నీ పేరు అంతు ఇలా
మరిచానే మరి నా ఉహనే నీ ఊసు వింటూ ఇలా

నిన్ను చుసిన క్షణమున నన్ను నేనే మరచిన
నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటునే మరచిన

చరణం 1 :-

ఓ నిద్రాహారం మరచిన ఇలా నువ్వు నాతో గడిపితే
ఓ భుగోలన్న మరచిననే నువ్వు నన్నే పొగిడితే
ఐస్కంతాన్నే మరిచ నువ్వు లాగాక
ఆకాశాన్నే మరిచ మనసు చూసాక
లోకం మరచ నువ్వే లోకంగా
మరింత మరింత మరింత మరింత మరింత మరింతగా

చరణం 2 :-

ఓ మధ్యనాన్నే మరచిన ప్రియ నీ కౌగిలి వేడిలో
సాయంత్రాన్నే మరచినానే నీ అందాల నీడలో
శీతాకాలం మరిచ చూపు చలువల్లో
వర్షాకాలం మరిచా ముద్దు వానల్లో
అన్ని అన్ని మరిచ నీ జతలో
వరించి తరించి తెగించి తెగించి తెగించి తెగించిన….

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top