You Are Here: Home » సఖి » అందం » రోజంతా తాజాదనం కోసం…

రోజంతా తాజాదనం కోసం…

రోజంతా తాజాదనం కోసం…

రోజంతా తాజాదనం కోసం...ఆధునిక యుగంలో మహిళలు అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజంతా తాజాదనంతో మెరిసిపోయేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు.
వాటిలో కొన్ని…

  • బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి ఇట్టే తేలిపోతుంది.
  • కాస్తంత కలబంద గుజ్జును బకెట్‌ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడటమే గాక, అందులోని సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి.
  • అలసట దూరం కావాలంటే గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది.
  • శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు మృదువుగా, ప్రకాశ వంతంగా మార్చడంలో కామొమైల్‌ ఉపయో గప డుతుంది.
    అందుకే వారానికొకసారి పదిచుక్కల కామొమైల్‌ నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడిగల చర్మంగల వారికి స్వాంతనాన్ని ఇస్తుంది. దీనివల్ల అలసట కూడా దూరమౌతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top