You Are Here: Home » ఇతర » రేడియో సిటీ సూపర్‌ సింగర్‌

రేడియో సిటీ సూపర్‌ సింగర్‌

DS25రేడియో శ్రోతలను ఎంతో అలరిస్తోన్న 91.1 ఎఫ్‌ఎం రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ విజేతగా హైదరాబాద్‌కు చెందిన ధనుంజయ్‌ ఎంపికయ్యారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్‌ మాల్‌లో ఈ ఫెైనల్‌ పోటీలను నిర్వహించారు. ఇందులో లెైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ కథా నాయకులు పాల్గొని సందడి చేశారు. ఈ పోటీలో విజేతలకు రూ.లక్ష నగదులోపాటు టివిఎస్‌ను బహుకరించారు. దేశవ్యాప్తంగా 20 నగరాలలో ఈ పోటీలను నిర్వహించగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు 68,000మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇందులో ఫెైనల్‌ పోటీలకు ధనుంజయ్‌ తోపాటు అక్షయ్‌, శెైలజ, అనూష, పల్లవిలు ఎంపిక కాగా ధనంజయ్‌ను విజయం వరించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top