You Are Here: Home » సఖి » అందం » రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో…

రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో…

రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో గుజ్జులో నాలుగు టీ స్పూన్ల అరటిపండు గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

ఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top