You Are Here: Home » సఖి » అందం » రెండు స్పూన్ల చందనపు పొడి, ఒక స్పూన్…

రెండు స్పూన్ల చందనపు పొడి, ఒక స్పూన్…

రెండు స్పూన్ల చందనపు పొడి, ఒక స్పూన్ ముల్తానీ మట్టి, ఐదు బాదం పప్పులతో తయారు చేసిన పేస్ట్, పది చుక్కల నిమ్మరసాన్ని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు పట్టించి 15-20 నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో కడిగితే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top