You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » రెండు లవంగాలు, నాలుగు మిరియాలను…

రెండు లవంగాలు, నాలుగు మిరియాలను…

రెండు లవంగాలు, నాలుగు మిరియాలను తీసుకుని ఫ్రై చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేడి వేడి పాలల్లో లేదా వేడి టీలో కలిపి తీసుకోవడం వల్ల మైగ్రేన్, ఇతర కారణాల వల్ల వచ్చే తలనొప్పి, విపరీతమైన జలుబు వెంటనే తగ్గిపోతాయి.

వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే నోట్లో 3-4 లంగాలు వేసుకుని నమిలితే సమస్య తగ్గుతుంది.

వాంతులు అవ్వడం ఆపాలంటే… రెండు లవంగాలు ఫ్రై చేసి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి.

మాటిమాటికీ దాహం వేస్తున్నా, కడుపులో కొంచెం వికారంలా అనిపిస్తే… అయిదారు లవంగాలను మెత్తగా పొడి చేసుకుని వేడి నీటితో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top