You Are Here: Home » సఖి » అందం » రెండు టేబుల్ స్పూన్ల…

రెండు టేబుల్ స్పూన్ల…

రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌లో రెండు టీ స్పూన్ల బాదం నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. పిండి జారుగా అవడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top