You Are Here: Home » సఖి » అందం » రెండు టీ స్పూన్ల పచ్చికొబ్బరి పాలలో…

రెండు టీ స్పూన్ల పచ్చికొబ్బరి పాలలో…

రెండు టీ స్పూన్ల పచ్చికొబ్బరి పాలలో చిటికెడు చందనం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్‌ని ముంచి ముఖానికి, పెదవులకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతమయ్యి, చర్మం కోమలంగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top