You Are Here: Home » సఖి » అందం » రెండు టీ స్పూన్ల క్యారెట్ పేస్ట్‌లో…

రెండు టీ స్పూన్ల క్యారెట్ పేస్ట్‌లో…

రెండు టీ స్పూన్ల క్యారెట్ పేస్ట్‌లో రెండు టీ స్పూన్ల నారింజ రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు చర్మం ఉన్న వారు ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ముఖానికి మేకప్ వేసుకునే ముందు క్యారెట్, నారింజ రసం రెండింటిని కలిపి ముఖంపై మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా చేస్తే మేకప్ మరింత అందంగా కనబడటమే కాదు చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top