You Are Here: Home » ఇతర » రూట్స్‌ ఫ్రెషర్స్‌ పార్టీ

రూట్స్‌ ఫ్రెషర్స్‌ పార్టీ

Maaawకాలేజీ విద్యార్ధులు కొత్త జోష్‌తో కనువిందు చేస్తున్నారు. పార్టీలను వెరెైటీ థీమ్స్‌తో నిర్వ హించి సందడి చేస్తున్నారు. హుషారెత్తించే ఫాస్ట్‌బీట్‌ పాటలను అనుగుణంగా విద్యార్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తమ తోటి విద్యార్ధులతో కలిసి ర్యాంప్‌పెై నడుస్తూ ఇచ్చిన ఫ్యాషన్‌షో కనువిందు చేసింది. హైదరాబాద్‌ లోని రూట్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజ్‌ విద్యార్ధుల ఫ్రెషర్స్‌ పార్టీని బేగంపేటలోని స్కయర్‌ హోటల్‌లో ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రూట్స్‌ ఛెైర్మన్‌ ప్రొఫెసర్‌ బి.పి పాదాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధు లు బ్లాక్‌ అండ్‌ వెైట్‌, క్యాజువల్స్‌, వెస్టరన్‌, ఎథినిక్‌/బ్రైడల్‌, ట్రెడిషనల్‌ వేర్‌తో ర్యాంప్‌వాక్‌ను నిర్వహించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top