You Are Here: Home » చిన్నారి » కవితలు » రావిశాస్ర్తి జయంతి

రావిశాస్ర్తి జయంతి

వ్యాసరచన పోటీ
రావి శాస్ర్తి జయంతి సందర్భంగా, ‘రావిశాస్రి రచనా శిల్పం’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించనున్నట్టు జయంత్యుత్సవ కమిటీ ప్రకటించింది. ప్రథమ బహుమతి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3 వేలు, తృతీయ బహుమతి రూ. 2 వేలు చొప్పున విశాఖ పట్నంలో 2013 జూలై 30వ తేదీన బహుమతీ ప్రదానం జరుగుతుంది. 8 పేజీలకు మించకుండా వ్యాసాన్ని డిటిపి చేయించి మూడు ప్రతుల చొప్పున 2013 జూలై 1వ తేదీ లోగా చిరునామా, హామీపత్రంతో బాటు ‘రాచకొండ నరసింహ శర్మ, రాచకొండ రెసిడెన్సీ, జిల్లాపరిషత్‌ దగ్గర, మహారాణి పేట, విశాఖపట్నం 530 002’ (ఫోన్‌: 9866664964) చిరునామాకు పంపాలి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top