You Are Here: Home » ఇతర » రామ్‌రాజ్‌ కాటన్‌ ప్రచారంలో అర్జున్‌

రామ్‌రాజ్‌ కాటన్‌ ప్రచారంలో అర్జున్‌

Ram-Rajవేసవికాలంలో చల్లదనాన్ని అందించే వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వస్త్రాల తయారీలో పేరుపొందిన రామ్‌రాజ్‌ సంస్థ తాజాగా పలు వెరైటీలో కాటన్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఉత్పత్తుల ప్రచార కార్యక్రమంలో సినీనటుడు అర్జున్‌ పాల్గొన్నారు. ఎంతో పేరుపొందిన ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సేవలు అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. సంస్థ చైర్మన్‌ కె.ఆర్‌ నాగరాజన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి తాను ఈ బ్రాండ్‌ ప్రచారకర్తగా వ్యవహిరిస్తున్నారని తెలిపారు. 1983 నుంచి రామ్‌రాజ్‌ వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించిందని నాగరాజన్‌ తెలిపారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top