You Are Here: Home » సఖి » అందం » రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన…

రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన…

రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు సేపు పాదాలను ఉంచాలి. తర్వాత తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే పాదాలపై పగుళ్లు, ఫంగస్ సమస్యల నుంచి నివారణ లభిస్తుంది. పాదాల అందమూ పెరుగుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top