You Are Here: Home » సినిమా » పాటలు » యువ (2004)- ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు…

యువ (2004)- ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు…

పల్లవి :
ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు…
ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా…
వచ్చిందా మేఘం… రానీ
పుట్టిందా వేడి… పోనీ
తెచ్చిందా జల్లు… తేనీ మనమేం చేస్తాం
వచ్చిందా దారి… రానీ
అదిపోయే చోటికి… పోనీ
మలుపొస్తే మారదు… దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
॥విను॥
మనమేం చేస్తాం… మనమేం చేస్తాం… (2)

చరణం : 1
రాళ్లను కూడా పూజిస్తారు
అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారప్పొగునా చుట్టినా
పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే
అర్థం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్
సరేలే నీకు నాకు ఎవరున్నారు
॥విను॥॥

చరణం : 2
కడలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పూవుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్నీ
ఏ కొందరి అడుగుజాడ లో
నేల మీద సాగుతాయి
ఈ నీడలా చీకటి పడినా
ఆ జాడలో చెరిగిపోవాయి
॥ఏయ్‌॥॥విను॥
ఓ ప్రియా ప్రియా… ఓ ప్రియా ప్రియా… (2)

చిత్రం : యువ (2004)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : అద్నాన్ సమీ, సుజాత

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top