You Are Here: Home » ఇతర » మోచేతులకున్ననలుపు,గరుకుతనం పోగొట్టుకోండిలా…

మోచేతులకున్ననలుపు,గరుకుతనం పోగొట్టుకోండిలా…

  • చర్మం పొడిబారినప్పుడు మాయిశ్చరెైజర్‌ రాసినా పెద్దగా ఫలితం ఉండదు. అటువంటప్పుడు నాణ్యమైన కొబ్బరినూనెను రాస్తే ఫలితం ఉంటుంది. ఈ నూనెకు చర్మాన్ని సంరక్షించే శక్తి ఉంది.
  • పెదాలు పగిలినట్లు కనిపిస్తే దానికి ఇంట్లో వాడే నెయ్యి చక్కని పరిష్కారం. దీనికి మించిన పరిష్కారం మరొక్కటి లేదు.
  • తేనెలో చెంచా పంచదార కలిపి దానితో ముఖాన్ని రుద్దితే మౄఎతకణాలు తొలగి చర్మం పొడిపొడిబారకుండా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
  • కాస్త మీగడ, కొద్దిగా పసుపు వీలయితే కాసిని తులసి ఆకుల గుజ్జుని తీసుకొని ఆ మిశ్రమాన్ని మెకాళ్లకు మోచేతులకు పట్టించి ఉదయాన్నె కడిగేస్తే ఆ ప్రాంతంలో ఉండే నలుపు,
  • ముఖానికి పదే పదే సబ్బును వాడేకన్నా పండిన బొప్పాయితో ముఖాన్ని రుద్దుకొంటే ముఖం కొత్త కాంతిని పొందుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top