You Are Here: Home » ఇతర » మైక్రోమ్యాక్స్‌ నుంచి సరికొత్త టాబ్లెట్‌

మైక్రోమ్యాక్స్‌ నుంచి సరికొత్త టాబ్లెట్‌

micraవరుస ఆవిష్కరణలతో టెక్‌ మార్కెట్లో సం దడి వాతావర ణాన్ని సృష్టిస్తున్న మైక్రోమ్యా క్స్‌ తాజాగా ‘మైక్రోమ్యాక్స్‌ ఇన్ఫినిటీ’ పేరుతో సరికొత్త తక్కువ ధర టాబ్లెట్‌ కంప్యూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.6,999లు. ఆం డ్రాయిడ్‌ ఆధారితంగా స్పం దించే ఈ కంఫర్ట బుల్‌ కంప్యూటింగ్‌ డివైజ్‌ ఫీచర్లు ఇలా ఉన్నా యి. దీని బరువు 360 గ్రాములు ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే 7 అంగుళాల కెపాసి టివ్‌ టచ్‌స్క్రీన్‌తో 1.2 గిగాహెడ్జ్‌ కార్టెక్స్‌ ప్రాసె సర్‌ ఉంది. ఆండ్రాయిడ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌ విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఇన్‌స్టాల్‌ చేశారు. 2 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా, 0.3 మెగా పిక్సల్‌ ప్రంట్‌ కెమెరా ఉంది. దీంటో మెమరీ 4 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌గా ఉంటుంది.

512 ఎంబీ ర్యామ్‌, మైక్రో ఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకునే అవకాశం. కనెక్టు విటీ విషయానికి వస్తే 3జీ వయా డాంగిల్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. ఇతర ఫీచర్లు మాత్రం ఇబ్బడి ముబ్బ డిగానే ఉన్నాయి. ఇన్‌బుల్డ్‌ అప్లికేషన్‌లో ఎడ్యు కేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమ్స్‌ ఉన్నాయి. ఫ్రీలో డెడ్‌ అడోబ్‌ ప్లాష్‌ ప్లేయర్‌, 2 ప్రీలోడెడ్‌ పూర్తి నిడివి సినిమాలతో టాబ్లెట్‌ ఇస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top