You Are Here: Home » ఇతర » మేళతాళాల మధ్య కుంభమేళా

మేళతాళాల మధ్య కుంభమేళా


అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది యాత్ర. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం వల్ల, పుణ్య కార్యాలు ఆచరించడం వల్ల ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుందని పెద్దలు చెప్తూవుంటారు. మనకి ఇంట్లో దొరకనిదాని కోసం బయటకి వెళ్ళి అన్ని దుకాణాలూ తిరిగి ఎలా పొందుతామో, అలాగే శాంతి సౌభాగ్యాలు కావాలంటే యాత్రలొక్కటే మార్గం. ఇలా మనోరధాన్ని సి‚ద్ధింపచేసే అరుదైన అవకాశం మహాకుంభమేళా రూపంలో మనకి లభించింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుతీరవలసినదే..

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top