You Are Here: Home » సఖి » అందం » మేకప్ బ్రష్‌ల శుభ్రత విషయంలో సరైన…

మేకప్ బ్రష్‌ల శుభ్రత విషయంలో సరైన…

మేకప్ బ్రష్‌ల శుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకని మేకప్ బ్రష్‌లు, పఫ్‌లు… వారానికి ఒకసారి యాంటీబాక్టీరియా లిక్విడ్ సోప్‌తో తప్పనిసరిగా శుభ్రపరచాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top