You Are Here: Home » సఖి » అందం » మెరిసే చర్మం కోసం…

మెరిసే చర్మం కోసం…

మెరిసే చర్మం కోసం…
అరటిపండు గుజ్జులో టీస్పూన్ గంధం పొడి, కొంచెం తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ వాళ్లకి క్లెన్సర్‌లా ఉపయోగపడి ముఖం కాంతివంతంగా ఉంటుంది.

గుడ్డులోని తెల్లసొనలో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా గిలకొట్టాలి. దీనిని ముఖానికి బాగా పట్టించి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మెరుస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top