You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది

మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది

పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, వీపుకి పట్టించి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top