You Are Here: Home » సఖి » అందం » మృదువైన పాదాలకోసం…

మృదువైన పాదాలకోసం…

మృదువైన పాదాలకోసం…

టీ స్పూన్ ఉప్పు, రెండు నిమ్మచెక్కలు వేసిన గోరువెచ్చని నీటిలో పాదాలు 15 నిమిషాల పాటు ఉంచి రిలాక్స్ అయ్యి, మెత్తటి బ్రష్‌తో మడమలపై సుతిమెత్తగా మర్దనా చేయాలి. తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్‌తో అయిదు నిమిషాలు మర్దనా చేస్తే పగుళ్లు తగ్గి, తమలపాకుల్లా అవుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top