You Are Here: Home » చిన్నారి » మూలిక రహస్యం

మూలిక రహస్యం

అనగనగా ఒక ఊరిలో రంగడు అనే యుువకుడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో బావ్ము దగ్గరే పెరిగి పెద్దవాడయ్యూడు. కొన్నాళ్లకు బావ్ము కూడా చనిపోవడంతో ఒంటరివాడయ్యూడు.

అదే ఊరిలో సుబ్బయ్యు అనే వుుసలి వైద్యుడు ఉండేవాడు. ఏ విధమైన జబ్బు వచ్చినా ఆయున ఇచ్చే వుూలికతో ఆ జబ్బు నయువుయ్యేది. ఆయునే స్వయంగా ఆ వుూలికను తయూరుచేసేవాడు. అయితే ఆ వుూలిక గురించి ఆయున ఎవ్వరికీ చెప్పలేదు. సుబ్బయ్యుకు వయుసైపోరుుంది. పైగా ఒంటరివాడు. ఆయున దగ్గర పనికి కుదిరి, ఆ వుూలిక గురించి తెలుసుకుంటేనే జీవితాంతం సుఖంగా బతకగలనని రంగడు అనుకున్నాడు.

ఒకరోజు సుబ్బయ్యును కలిసి ‘తాతా! ఏదైనా పని ఉంటే ఇప్పించు!’’ అని అడిగాడు.
సుబ్బయ్యు – ‘‘ఏ పనీ లేదు పో’’ అని విసుక్కున్నాడు. అయినా వినిపించుకోకుండా రంగడు
ఎలాగోలా బతివులాడి సుబ్బయ్యు దగ్గర ఇంటిపనికి కుదిరాడు. సుబ్బయ్యు రంగడికి ఇల్లంతా అప్పగించేవాడు కానీ ఆ వుూలిక గురించి వూత్రం కాస్త కూడా తెలుసుకోనిచ్చేవాడు కాదు.
కొన్ని నెలల తర్వాత సుబ్బయ్యు దగ్గర తన వునసు విప్పుతూ రంగడు ‘‘తాతా! నువ్వు రేపో వూపో పోతావు. నువ్వు గొప్ప వైద్యుడివి. ఈ వైద్యం నీతో అంతం కాకూడదు. ఆ వుూలిక గురించి నాకు చెప్పు, నీ తర్వాత ప్రజలకు నేను వైద్యం చేస్తాను’’ అన్నాడు.

దానికాయున ‘‘నాకేమిటి? చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడప్పుడే చావనురా’’ అన్నాడు. ఆ తర్వాత సంవత్సరంపాటు రంగడు సుబ్బయ్యు దగ్గర శ్రద్ధగా పనిచేశాడు. వారిద్దరూ వుంచి స్నేహితులయ్యూరు.

ఒకరోజు సుబ్బయ్యుకు విపరీతమైన జ్వరం వచ్చింది. రంగడిని దగ్గరకు పిలిచి సుబ్బయ్యు, ‘‘రంగా! వుూలిక రహస్యం అడిగావుగా. నా పట్ల ప్రజలలో ఏర్పడిన విశ్వాసమే ఆ వుూలిక రహస్యం. ఇంక నేను ఎన్నో క్షణాలు బతకను. పెట్టెలో డబ్బులు దాచాను. ఈ ఇల్లు కూడా ఇక నీదే, ఏదైనా వ్యాపారం చేసుకుని జీవితంలో బాగుపడు’’ అని చెప్పి కన్నువుూశాడు.
రంగడు సుబ్బయ్యుకు శ్రాద్ధకర్మలు చేసి, తర్వాత అదే ఊరిలో వ్యాపారం మొదలెట్టాడు.

నీతి: ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఓరిమితో నిరీక్షిస్తే ఫలితం దక్కుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top