You Are Here: Home » సఖి » అందం » మూడు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్‌లో,…

మూడు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్‌లో,…

మూడు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్‌లో, తగినంత ద్రాక్షరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top