You Are Here: Home » సఖి » అందం » ముల్తానామిట్టి, పసుపు, గంధం పొడి,…

ముల్తానామిట్టి, పసుపు, గంధం పొడి,…


ముల్తానామిట్టి, పసుపు, గంధం పొడి, కొద్దిగా నీరు కలిపి జారుగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకుంటే వైట్, బ్లాక్ హెడ్స్ తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top