You Are Here: Home » సఖి » అందం » ముఖం కమిలినట్టు ఉంటే…

ముఖం కమిలినట్టు ఉంటే…

ముఖం కమిలినట్టు ఉంటే…
రెండు టీ స్పూన్ల కీరా రసంలో, రెండు టీ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ బియ్యప్పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి 10-20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top