You Are Here: Home » ఇతర » మీ ఫోన్‌కు వైరస్‌ బెడదా?

మీ ఫోన్‌కు వైరస్‌ బెడదా?

మీ స్మార్ట్‌ఫోన్‌ వైరస్‌ బారిన పడి నెమ్మదైన పనితీరును కనబరుస్తుందా…? మాల్వేర్స్‌, ట్రాజాన్స్‌ వంటి వైరస్‌లు ఫోన్‌ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి.

virusఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ రిమూవల్‌ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీనికి సంబంధించి… స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్‌లను రిస్టోర్‌ చేసుకోవాలి వైరస్‌ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్‌లను రిస్టోర్‌ చేసుకోండి. ఖచ్చితమైన యాంటీ వైరస్‌ ప్రోగ్రామ్‌ వాడండి. వైరస్‌ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాంటీ వైరస్‌ ప్రోగ్రాం ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. యాంటీ వైరస్‌ అప్‌డేట్‌లు ముఖ్యం మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంటీ వైరస్‌ ప్రోగ్రాంను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం మంచిది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top