You Are Here: Home » చిన్నారి » మీకు తెలుసా?

మీకు తెలుసా?

ఇంద్రుడు అంటే రాజు. దేవతలకు రాజు కావటం వలన దేవేంద్రుడయ్యాడు. ఇంకా ఆయన శరీరం మీద వెయ్యి కళ్లు ఉన్న కారణంగా సహస్రాక్షుడయ్యాడు. పాకుడు అనే రాక్షసుని చంపిన కారణంగా పాకారి అయ్యాడు. జంభ అనే రాక్షసుని సంహరించటం వలన జంభారిగా ప్రసిద్ధి చెందాడు. (అరి అంటే శత్రువు).

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top