You Are Here: Home » ఇతర » మీకు తెలుసా?

మీకు తెలుసా?

ఫాలవుట్‌
17Fea-Fఆటంబాంబు, పరమాణు విస్ఫోటనం జరిగినపుడు గాలిలో దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో ఆకాశంలో మబ్బులాంటి ఓ పొర ఏర్పడుతుంది. దీనినే ఫాలవుట్‌ అంటారు. ఇది గాలి, నేల, నీటిని కలుషితం చేయడమేగాక విషతుల్యం చేస్తుంది. ఇది ప్రాణాంతక రేడియోధార్మికత (రేడియేషన్‌)ను విడుదల చేస్తుంది. పరమాణు విస్ఫోటం జరిగినపుడు చెవులు చిల్లులు పడే శబ్దం వినపడుతుంది. ఫలితంగా కొన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రత, దాంతోపాటే రేడియోఆక్టివ్‌ ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. ఇవి గాలిలోని దుమ్ము, ధూళి కణాలతో త్వరగా కలిసిపోతాయి. పరమాణు విస్ఫోటం ఫలితంగా రేడియో ఆక్టివ్‌ ధూళి వాతావరణంలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన ధూళి తిరిగి భూమిపైకి రేడియో ఆక్టివ్‌ ఫాలవుట్‌ రూపంలో వస్తాయి. దీనినే ఫాలవుట్‌ అంటాం.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top