You Are Here: Home » ఇతర » మడోనా కోరిక

మడోనా కోరిక

కొందరి కోరికలు వింతగా ఉంటాయి. అందులోనూ ప్రముఖుల కోరికలు తెలుసుకో వాలన్న ఉత్సాహం అభిమానులకే కాదు, సామాన్యులకి కూడా ఉంటుంది. అదే కోవలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మడోనాకి కూడా ఒక మంచి కోరిక ఉండేదట.

3fl5ఈమె గాయని అయ్యేందుకు ముందు, సుప్రసిద్ధ పాప్‌ గాయని మడోనా కోరికేమిటో తెలుసా? మిఠాయి దుకాణంలో పని చేయాలనిట. ఆ స్థాయిలో స్వీట్లంటే ఇష్టపడే ఇంతి ఆవిడ. మిఠాయి దుకాణంలోనైతే, ఇటొస్తూ, అటు పోతూ తినాలనిపించినప్పుడల్లా, తీపి తినొచ్చునని ఆశ పడిందిట. మరి తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందనే నానుడిని నిజం చేస్తూ, ఆమెను గానప్రపంచా నికే మహారాణిని చేశాడా భగవంతుడు. మేడమ్‌ ఏదో అనుకుని, మరెక్కడికో చేరుకున్నది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top