You Are Here: Home » సినిమా » పాటలు » భక్తపోతన (1942)- పావన గుణ రామా హరే

భక్తపోతన (1942)- పావన గుణ రామా హరే

పల్లవి :
పావన గుణ రామా హరే (2)
రామా హరే… పావన॥
పరమదయా నిలయా హరే (2)

చరణం : 1
మాయా మానుషరూపా
మాయాతీతా మంగళ దాతా

వేదాంత వధూ హృదయ విహారా (2)
వేదమయా పరమానందరూపా (2)

చరణం : 2
కరుణారసభర నయనా
దరహాస మనోహర వదనా

నవతులసీదళ మాలాభరణా (2)
నానా జీవన నాటకకారణ (2)

చిత్రం : భక్తపోతన (1942)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top