You Are Here: Home » చిన్నారి » బైబిల్ గిన్నిస్ రికార్డు…

బైబిల్ గిన్నిస్ రికార్డు…

ప్రపంచంలో అరుదైన రికార్డులను గ్రంథస్తం చేసే ‘ది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి బైబిల్ గ్రంథం ఎక్కింది. ప్రపంచంలో అత్యంత విరివిగా పంపిణీ చేయబడుతున్న, చదువుతున్న, అమ్ముడుపోతున్న గ్రంథంగా గిన్నిస్ రికార్డులోకి బైబిల్ చేరింది. గిన్నిస్ బుక్ రికార్డ్స్ వారి లెక్కల ప్రకారం 1815-1975 మధ్యకాలంలో 250 కోట్ల బైబిల్ గ్రంథాలు అమ్ముడయ్యాయట. ప్రపంచ చరిత్రలో ఇంతగా అమ్ముడుపోయిన పుస్తకం మరొకటి లేదు. ఈ విషయాన్ని ‘గిన్నిస్ బుక్ రికార్డ్స్’ వారు ధృవీకరించారు.

అయినప్పటికీ బైబిల్ ప్రపంచంలోని వారందరికీ అందాలంటే బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి లెక్కల ప్రకారం ఇప్పుడు జరుగుతున్న బైబిల్ అనువాదాలు, పంపిణీ ప్రకారం చూస్తే ఉత్తర అమెరికా ఖండానికి 13సం. దక్షిణ అమెరికాకు 16 సం.రాలు, ఆస్ట్రేలియాకు 30 సం.లు, ఆఫ్రికాకు75సం.లు, యూరప్‌కి 90 సం.లు పడుతుందని అంచనా

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top