You Are Here: Home » సఖి » అందం » బీట్‌రూట్‌ను గుజ్జులా చేసి,నీళ్లలో…

బీట్‌రూట్‌ను గుజ్జులా చేసి,నీళ్లలో…

బీట్‌రూట్‌ను గుజ్జులా చేసి,నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, చల్లారిన తర్వాత తలకు, కేశాలకు పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top