You Are Here: Home » ఇతర » బాసుందీ

బాసుందీ

ఇవి కావాలి :

పాలు 	 : ఒక లీటరు 
(ఫుల్‌ క్రీమ్‌)
పంచదార : 3/4 కప్పు
బాదామ్‌ పేస్ట్‌ : పావు కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్‌

ఇలా చేయాలి:
Basపాలను బాగా మరిగి సగం అయ్యే వరకు కలియబెడుతూ ఉండండి. తర్వాత చక్కెరను, బాదాం పేస్‌‌టను పాలలో వేసి కలగలపండి. పంచదార కరిగిన తర్వాత పొయ్యి నుంచి మరిగిన పాలను దించండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత బాదాంను సన్నగా తరగి వడ్డించండి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top