You Are Here: Home » సఖి » బాలివుడ్ మాతృత్వపు మాధుర్యం

బాలివుడ్ మాతృత్వపు మాధుర్యం

ప్రపంచంలో అమూల్యమైన బహుమతి, ేకవలం మహిళలకు మాత్రమే లభించే అదృష్టం మాతృత్వం. బుడి బుడి అడుగులతో, ేకరింతలు కొడుతూ, ముద్దు ముద్దగా పిల్లలు అమ్మా అంటే అది విన్న తల్లి అనందానికి హద్దంటు ఉండదు. దేశానికి రాణైనా, అత్యంత సౌందర్యవతి అరుునా జీవితాన్ని, హుందాగా, అందాగా మార్చేది మాత్రం మాతృత్వమే. ఇలా నిర్వచిస్తూ పోతే మహాగ్రంథాలను మించిన మరో కావ్యం సిద్ధమౌతుంది. నిన్నా మెున్నటి వరకు తమ అందం అభినయంతో అలరించిన సినితారలు నేడు అమ్మతనంలోని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇంతకు మించిన ఆనందం లేదని వారిలో కొందరంటుంటే అందులో ఎలాంటి సందేహమే లేదు అని మరి కొందరంటునాన్నరు.

ఐశ్వర్య
Aishafవిశ్వ సుందరి ఐశ్వర్య బాలీవుడ్‌ కథానాయకుడు అభిషేక్‌తో వివాహం చేసుకుంది. వీరి ప్రేమకథ ప్రారంభమై ఇటీవలే 5 సంవత్సరాలు పూర్తయింది . కొన్ని నెలల ముందే అమ్మతనానికి చేరువైన ఐశ్యర్య తన కూతురు ఆరాధ్య పేరును మీడియాకు తెలియనివ్వలేదు, ఫోటోలు కూడా బయటికి రానివ్వలేదు. చివరికి బిగ్‌ బి అమితాబ్‌ స్వయంగా తన మనమరాలు పేరు వెళ్లడించాడు.

శిల్పా షెట్టి
shilబాజీగర్‌ చిత్రంలో తెరంగేట్రం చేసి ధడ్కన్‌ వంటి అనేక హిట్‌ చిత్రాలలో నటించి శిల్పా షెట్టి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుద్రాను వివాహం చేసుకుంది. వివాహానంతరం శిల్పా సినిమాలకు దూరంగా ఉంది. అయితే యోగాపై కొన్ని పుస్తకాలను, సీడిలను విడుదల చేసింది. ఇటీవలే ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఇంకా పేరు తెలియలేదు.

గౌరీ ఖాన్‌
Gaufరాహుల్‌గా, రొమాంటిక్‌ హీరోగా యువతుల హృదంలో పాగా వేసిన షారుఖ్‌ గౌరీని ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందే భారి హిట్‌ చిత్రాలతో మంచి కథానాయకుడిగా గుర్తింపు సాధించిన షారుఖ్‌ గౌరీ రాకతో బ్లాకబస్టర్‌ హిట్‌ చిత్రాలతో సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఈ జంట కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపించింది. షారఖ్‌ సినీ వారసత్వాన్ని వీరి సంతానం ఆర్యన్‌, సుహానాలో ఎవరు కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.

మాన్యత దత్‌
Man5బాలీవుడ్‌ కల్నాయక్‌ సంజయ్‌ దత్‌ జీవిత భాగస్వామి మానయతా. తన కవల పిల్లలు ఇఖ్రా…షహ్రాన్‌లతో కలిసి షూటింగ్‌లోకి వెళ్తుందట. తన భర్త ప్రొడక్షన్‌ హౌజ్‌ను బాధ్యతలను నిర్వహిస్తూ..సంజయ్‌ దత్‌ తరపున చారిటీ సంస్థలను కూడా సేవలను అందింస్తుంది. .వీరి సంతానం ఇఖ్రా, షహ్రాన్‌లు అదృష్టాన్ని తీసుకొచ్చినట్టు బాలీవుడ్‌ వర్గాల భావిస్తున్నారు.

కాజోల్‌
Kajol5.బాలీవుడ్‌ విజయవంతమైన కథానాయికలలో కాజోల్‌ ఒకరు. ప్యార్‌తో హోనాహితా, రాజు చాచా వంటి వరుస హిట్‌ చిత్రాల తరువాత అజయ్‌ దేవ్‌గన్‌తో వివాహం చేసుకుంది. యాంగ్రి పర్సన్‌గా గుర్తింపు సాధించిన కాజోల్‌ అజయ్‌ల జంట బాలీవుడ్‌ టాప్‌ జంటల్లో ఒకరు. వివాహానంతరం యు మి ఔర్‌ హమ్‌ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలలో కూడా నటించారు. అజయ్‌ కాజోల్‌ జంటకు న్యాసా, యుగ్‌ ఇద్దరు సంతానం.

కిరణ్‌ రావు
kirafకిరణ్‌ రావును ఆమీర్‌ ఖాన్‌ సతీమణి‘లగాన్‌’ చిత్రంలో కిరణ్‌రావు దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌కు సహాయక దర్శకురాలిగా చేస్తున్న సమయంలో ఆమీర్‌-కిరణ్‌ల మధ్య లవ్‌కుదిరి. 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్‌ రావు అనే కుమారుడు కూడా ఉన్నాడు. లగాన్‌ చిత్రంలో అసిస్టెంట్‌ డైరక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కిరణ్‌ తరువాత..‘స్వదేశ్‌’ చిత్రానికి సహాయ దర్శకురాలుగా పని చేశారు.ధోబీ ఘాట్‌ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. ఆమీర్‌ మేనళ్ళుడు ఇర్ఫాన్‌తో ‘డెల్లీ బెల్లీ’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఒక ట్రెండ్‌సెట్టర్‌ చిత్రంగా నిలిచింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top