You Are Here: Home » సఖి » బాదాం మిల్క్‌

బాదాం మిల్క్‌

ఇవి కావాలి
పౌడర్‌ మిక్స్‌ కోసం
bada

బాదాం గింజలు   	    	1/4  కప్పు
గసగసాలు 2 చెంచాలు
సోంపు 2 చెంచాలు
యాలకులు 1 చెంచా
మిరియాలు 20
పాలు 4 కప్పులు
చెక్కర అరకప్పు
కుంకుమ పువ్వు గార్నిషింగ్‌ కోసం
పిస్తా బాదాం ఒక చెంచా
రోజ్‌ వాటర్‌ రెండు చెంచాలు

ఇలా చేయాలి
1. పైన వివరించి పౌడర్‌ మిక్స్‌ వస్తువులను ఒక గ్రైండర్‌లో వేసి గ్రైండ్‌ చేయండి.
2. తరువాత పాలలో చెక్కర వేసి కాసేపు మరిగించాక అందులో కొంత కుంకుమ పువ్వు వేయండి.
3. పాలు కొంచెం చల్లారాకా అందులో పౌడర్‌ మిక్స్‌ను కలిపండి.
4. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 4-6గంటలు ఉంచండి.
5. ఆ తరువాత కొంచెం రోజ్‌ వాటర్‌ కలిపి దానిపై కుంకుమ పువ్వు, పిస్తా ముక్కలను కలిపి చలచల్లగా సర్వ్‌ చేయం డి. ఎంజాయ్‌ దిస్‌ సమ్మర్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top