You Are Here: Home » ఇతర » బజాజ్‌ బంపర్‌ డ్రాలో శ్రీరెడ్డి

బజాజ్‌ బంపర్‌ డ్రాలో శ్రీరెడ్డి

దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌ పంజాగుట్టలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ నిర్వహించిన ‘బిగ్గెస్ట్‌ దసరా బంపర్‌ డ్రా’లో భాగంగా 5 హుందాయ్‌ యాన్‌ కార్ల విజేతలను సినీనటి శ్రీ రెడ్డి ఎంపిక చేశారు. అలాగే రానున్న దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని రూ.25లక్షల నగదు బహుమతిని బంపర్‌ ప్రైజ్‌గా అందించనున్నట్లు కరణ్‌బజాజ్‌ వెల్లడించారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top